IPL 2022: In Every CSK VS KKR Match, Dhoni having worst record Vs Sunil Narine | Oneindia Telugu

2022-03-26 1

IPL 2022: In Every CSK VS KKR Match, MS Dhoni having worst record Vs KKR Spinner Sunil Narine

#IPL2022
#CSKVSKKR
#MSDhoni
#dhonivssunilnarine
#Jadeja
#Iplliveupdates

IPL లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బౌల‌ర్ సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో ఇప్పవ‌ర‌కు 66 బంతులు ఎదుర్కొన్న మ‌హేంద్ర సింగ్ ధోని కేవ‌లం 35 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. స్ట్రైక్‌రేట్‌ కేవ‌లం 53గానే ఉంది. సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో ధోని ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క బౌండ‌రీ మాత్ర‌మే కొట్టాడు. నేడు జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లోనూ ధోనిపై న‌రైన్‌ త‌న అధిప‌త్యాన్ని కొన‌సాగిస్తాడా?